హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: అమరావతిలో దారుణం.. మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్య ప్రవర్తన

ఆంధ్రప్రదేశ్18:29 PM January 22, 2020

అమరావతిలో మహిళా పోలిస్ కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్లో కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుంటే వీడియో చిత్రీకరించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నాతాధికారులు వెల్లడించారు.

webtech_news18