HOME » VIDEOS » Andhra-pradesh

Video: అందరి డబ్బులు చెల్లిస్తా..జాన్ ఫైనాన్స్ ఎండీ సెల్ఫీ వీడియో

కర్నూలుకు చెందిన జాన్ ఫైనాన్స్ గోల్డ్ స్కీం సంస్థ ఎండి ఇషాక్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కంపెనీ బోర్డు తిప్పేసి పరారిలో ఉన్న ఇషాక్.. తాను బాకీ ఉన్న డబ్బులను చెల్లిస్తానని అని స్పష్టంచేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. కొంతమందిని నమ్మి మోసపోయానని.. ఏ పాపం తెలియని తన అమ్మను, ఉద్యోగులను వదిలేయండని కోరాడు.

webtech_news18

Top Stories