హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుపతి వెంకన్న ఆలయంలో ఆభరణాల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్16:34 PM November 22, 2018

ప్రతి సంవత్సరం తిరుమలలో నిర్వహించే జ్యువలరీ వెరిఫికేషన్ ఈ సంవత్సరం కూడా శ్రీవారి ఆలయంలో ప్రారంభమయ్యింది. ఈరోజు నుంచి పదిహేను రోజులపాటు శ్రీవారి ఆలయంలో ఈ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు. ఈ తిరువాభరణాల వెరిఫికేషన్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ట్రెజరీ పర్యవేక్షణలో జరుగుతుంది. అదేవిధంగా జ్యువెలరీ టెక్నికల్ ఆప్రైజర్ కమిటీ నిపుణుల సభ్యులతో కూడిన బృందం కూడా ఈ వెరిఫికేషన్‌‌ను పరిశీలించనుంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading