ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయం దేశానికి మంచి మార్గం చూపించిందని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. మంచి చేస్తే ప్రజలు అక్కున చేర్చుకుంటారని తెలిపారు.