HOME » VIDEOS » Andhra-pradesh

Video: తిరుపతి ఇస్కాన్ టెంపుల్‌లో జన్మష్టమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్12:13 PM September 03, 2018

అబాల గోపాలాన్ని పరిపాలించే శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదినమే జన్మష్టమి. దేవదేవుడు, ఆపదమొక్కుల వాడు కొలువైన తిరుమల కొండకి దగ్గర్లోని ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

Chinthakindhi.Ramu

Top Stories