HOME » VIDEOS » Andhra-pradesh » JANASENA STARTS SPECIAL FOCUS ON ASSEMBLY ELECTIONS FROM NEW YEAR DAY

Video: న్యూఇయర్ నాడు పవన్ న్యూ ప్లాన్

ఆంధ్రప్రదేశ్14:56 PM January 01, 2019

జనసేన బెజవాడ కార్యాలయంలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం సాధించాలని అందరూ కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం పూరించిన అధినేత పవన్ కల్యాణ్... రేపు జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహాల్ని ఖరారు చేస్తామన్నారు. వైసీపీతో పొత్తు అంశం, సీట్ల సర్దుబాట్లపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్న పవన్‌కు... వైసీపీతో జనసేన కలిస్తే కలిసొస్తుందని నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Krishna Kumar N

Top Stories