హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : వైసీపీ, టీడీపీ కలిసి జనసేన కార్యకర్తపై కత్తితో దాడి : రాపాక వరప్రసాద్

ఆంధ్రప్రదేశ్13:32 PM August 02, 2019

రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలం గోల్లపాలెం గ్రామంలో జనసేన కార్యకర్త సత్తి నాగేశ్వరరావు ను టిడిపి గ్రామశాఖ ప్రెసిడెంట్ గుండిమేను సూరిబాబు కత్తితో కాళ్ళు చేతులు ముఖం పై దాడి చేశారు. గాయపడిన వ్యక్తి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు . MLA రాపాక వరప్రసాద్ హాస్పిటల్ కి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ టీడీపీ, వైస్సార్సీపీ వాళ్ళు కలసి తమ కార్యకర్తపై దాడి చేసారని జనసేన ఇటువంటి చర్యలకు వ్యతిరేకం అని అన్నారు

webtech_news18