హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ ఫసక్ : లోకేష్ బాటలో నోరు జారిన జనసేనాని..

ఆంధ్రప్రదేశ్02:07 PM IST Apr 11, 2019

ఎలక్షన్ ప్రచారం సందర్భంగా గత కొన్ని రోజులుగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ పలు సందర్భాల్లో నోరు జారి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన,బీజేపీకి చెందిన పార్టీ శ్రేణులతో పాటు సామాన్య జనాలు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా జనసేనాని కూడా లోకేష్ బాటలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈ విషయాన్ని ఉద్దేశించి జనసేనాని .. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయని చెప్పడానికి బదులు ఈఎంఐలు అని పలకారు. ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో టీడీపీతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

webtech_news18