గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరంలో విద్యార్థులు నిరసన తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో చిన్నారులు ‘మా మాట విను మామా, మా భవిష్యత్తును నాశనం చేయొద్దు మామా.’ అంటూ విజ్ఞప్తి చేశారు.