హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ సోదాలు..

ఆంధ్రప్రదేశ్13:21 PM February 06, 2020

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ(వ్యక్తిగత సహాయకుడు) శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఐటీ దాడులపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. పోలీసు బందోబస్తు నడుమ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 వరకు సుదీర్ఘకాలం చంద్రబాబు దగ్గర పీఏగా పని చేశారు శ్రీనివాస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత శ్రీనివాస్ మళ్లీ తన మాతృశాఖకు వెళ్లిపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading