హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C 48

ఆంధ్రప్రదేశ్19:06 PM December 11, 2019

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. PSLV-C 48 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు అంతరిక్ష నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ-సి48 వాహకనౌకలో మన దేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading