హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ప్రయోగ ఉద్విగ్న క్షణాలు

ఆంధ్రప్రదేశ్12:03 PM September 07, 2019

ISRO Chandrayaan-2 : ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో కీలకమైన విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌లో ఆఖరి 15 నిమిషాలు కీలకమైనవి... అత్యంత క్లిష్టమైనవి. అందుకు తగ్గట్లే చివరి క్షణాల్లో విక్రమ్‌ ల్యాండర్ ప్రయోగం ఎంతో ఉత్కంఠ, ఉద్విగ్నాన్ని కలిగించింది. ప్రధాని మోదీ, ఇస్రో ఛైర్మన్‌తోపాటూ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, దేశ ప్రజలంతా ఆ ప్రయోగాన్ని ఆసక్తిగా చూశారు. ఐతే... ఆ 15 నిమిషాల్లో 14 నిమిషాల పాటు సజావుగా సాగిన విక్రమ్ ప్రయాణం.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ఉన్న ఊహించని సమస్య ఎదురైంది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అనుకునేలోపే.. విక్రమ్ నుంచి కమాండ్ కంట్రలో రూమ్‌కి సంకేతాలు నిలిచిపోయాయి. మరి విక్రమ్ క్రాష్ అయిందా? లేదంటే ల్యాండ్ అయ్యి కేవలం సిగ్నల్స్ మాత్రమే అందడం లేదా? అని అందరిలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Krishna Kumar N