HOME » VIDEOS » Andhra-pradesh

Video : తెలుగు రాష్ట్రాల్లో పగడ్బంధీగా ఇంటర్ ఎగ్జామ్స్...

ఆంధ్రప్రదేశ్10:59 AM March 04, 2020

Intermediate Exams 2020 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం నుంచీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణలో సుమారు 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్స్ మొదలయ్యాయి. అందువల్ల 8 గంటలకే విద్యార్థులు పరీక్షా హాల్స్‌కి వెళ్లి... తాము ఎక్కడ ఎగ్జామ్ రాసేదీ ముందే తెలుసుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ అమలు చేశారు.

webtech_news18

Top Stories