హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కార్మికులకు విస్తట్లో ఇసుక పెట్టిన మేస్త్రి.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్17:07 PM November 04, 2019

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం లో విన్నూత్న రీతిలో ఇసుక భోజనాలు నిర్వహించారు. ఇసుక కొరతతో పనులులేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు. ఈ నేపధ్యంలో తాపీ కార్మికులను ఇంటికి పిలిచి విస్తరాకులో ఇసుక వడ్డించాడు తాపీ మేస్త్రి శ్రీనివాస్. ప్రభుత్వానికి తాపీ కార్మికుల సమస్యలు తెలియచేసేందుకే ఈ తరహా ఇసుక భోజనాలు అంటున్నాడు శ్రీనివాసరావు.

webtech_news18