పోలవరం దగ్గర గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదిలో చిక్కుకున్న సుమారు 30 మంది మత్స్యకారులను నేవీ సిబ్బంది కాపాడారు. పోలవరం కాఫర్ డ్యామ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ రేవుకు తరలించారు.