హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: ఏపీలో జగన్ గెలిస్తే కేసీఆర్‌కు కప్పం కట్టాల్సిందే: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్18:29 PM March 07, 2019

తాము ఓడిపోతే తెలంగాణకు ఏపీ సామంత రాజ్యంగా మారిపోతుందన్నారు చంద్రబాబునాయుడు. జగన్ నుంచి కప్పం కూడా కట్టించుకుంటారని విమర్శించారు. ఏపీపై కేసీఆర్‌కు ఉన్న హక్కేంటని ప్రశ్నించారు చంద్రబాబు.

webtech_news18