HOME » VIDEOS » Andhra-pradesh

Video : జగన్‌ను నమ్మితే జైలే గతి : దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్14:13 PM December 30, 2019

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం జగన్ కలిసి... విశాఖకు రాజధాని తరలింపు యత్నం చేస్తున్నారని విమర్శించారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ. ఎట్టి పరిస్థితిలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న ఆయన... పోలీసులు, ఉన్నతాధికారులు... జగన్ కనుసన్నల్లో నడుస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పుడు YSRని నమ్మి అధికారులు సీబీఐ కేసుల్లో ఇరుక్కుంటే... ఇప్పుడు జగన్ నమ్మి జైలుపాలయ్యేలా ఉన్నారని కామెంట్ చేశారు. ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ... ఓ చెత్త కమిటీ అన్న దేవినేని ఉమ... కృష్ణా జిల్లా... నందిగామలో టీడీపీ రైతుపేట నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

webtech_news18

Top Stories