హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి...న్యూస్18 ఇంటర్వ్యూలో PVP

ఆంధ్రప్రదేశ్03:41 PM IST Mar 13, 2019

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని చెప్పారు సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్. న్యూస్ 18 తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన పీవీపీ...తెలుగు రాష్ట్రాల మధ్య శాంతిపూర్వక వాతావరణం అవసరమని అభిప్రాయపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని ఆయన స్పష్టంచేశారు. ఒకప్పుడు కాలేజీ ఫీజు కోసం బాత్రూమ్స్ కడిగానని...ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకున్నాని ఆయన చెప్పారు. తనకు ఇంత ఇచ్చిన సమాజం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

webtech_news18