హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: తిరుపతి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ఏడు రోజుల పాటు చిత్ర విచిత్ర వేషధారణలతో ఎంతో వైభవంగా సాగింది తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. జాతరలో చివరి రోజు ప్రధాన ఘట్టం విశ్వరూప దర్శనం. జాతర ముగింపు రోజున బంకమట్టి, గడ్డితో తయారు చేసిన గంగమ్మ విశ్వరూపం చెంపను తొలగించారు. తొలగించిన చెంప మట్టి కోసం బక్తులు విపరీతంగా పొటీ పడ్డారు.

webtech_news18