హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : రాబోయే హార్ట్ ఎటాక్‌ని ముందే గుర్తించడం ఎలా?

ఆంధ్రప్రదేశ్14:10 PM January 06, 2020

ఈ రోజుల్లో ఫ్రై ఫుడ్‌లు, కాలుష్యం, టెన్షన్ల వల్ల ప్రజల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయిు. మారుతున్న జీవన ప్రమాణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికీ గుండె నొప్పి వస్తోంది. అసలు గుండె నొప్పిని ముందే ఎలా గుర్తించాలి?... మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఏ లక్షణాలు ఉంటే మనకు గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి... అనే అంశంపై ప్రముఖ డాక్టర్ ప్రభు ద్వారా వివరాలు తెలుసుకుందాం.

webtech_news18