HOME » VIDEOS » Andhra-pradesh

Video: గోవిందుడి చెంతకు చెన్నై గొడుగులు

ఆంధ్రప్రదేశ్23:11 PM September 16, 2018

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు వినియోగించే గొడుగులు ఏడుకొండలకు చేరుకున్నాయి. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ గొడుగులను అందజేసింది. మొత్తం 11 గొడుగుల్లో రెండింటిని తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అందజేశారు. మిగిలిన తొమ్మిదింటిని.. సుప్రీంకోర్టు జస్టిస్ అగర్వాల్, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో టీటీడీ అధికారులకు అందజేశారు.

webtech_news18

Top Stories