హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కోస్తా ఆంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు... మండుటెండల్లో ఉపశమనం...

ఆంధ్రప్రదేశ్15:28 PM April 22, 2019

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోస్తా ప్రజలపై వరుణుడు కరుణించాడు. కోస్తాలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది.

webtech_news18