HOME » VIDEOS » Andhra-pradesh » HEAVY FLOOD HITS KRISHNA DISTRICT AND VIJAYAWADA

Video: కృష్ణా జిల్లాలో వరద బీభత్సం

ఆంధ్రప్రదేశ్14:05 PM August 20, 2018

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలో వరద భీకరంగా ఉంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని మార్గాల్లో బస్సులు కూడా నిలిపివేశారు. ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

webtech_news18

Top Stories