ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ... అమరావతిలో మహిళలు... సేవ్ అమరావతి పేరుతో సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. ఈసారి సంక్రాంతిని జరుపుకోవట్లేదంటున్న ఆ ప్రాంత మహిళలు... ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ... ముగ్గుల రూపంలో తమ నిరసన తెలుపుతున్నారు.