హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: జాతీయ జెండా కోసం ఆస్తులు అమ్ముకున్నాడు..

అతుకుల్లేని జాతీయ జెండా తయారు చేయడానికి నడుం బిగించిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ తన ఆస్తులు అమ్ముకున్నాడు. తన ఇల్లు అమ్మి రూ.6.5లక్షలు ఖర్చు చేశాడు. దీంతోపాటు మరికొందరు సహకరించడంతో 8×12 అడుగుల సైజులో అతుకులు లేని జాతీయ జెండాను తయారు చేశాడు.

webtech_news18