Jio Rs 1 Plan | రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌ను (Jio Prepaid Plan) ప్రకటించింది జియో. కేవలం ఒక్క రూపాయికే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకోండి.