HOME » VIDEOS » Andhra-pradesh » GRAND WELCOME TO TELANGANA LEADER TALASANI SRINIVAS YADAV IN VIJAYAWADA BY YADAV LEADERS

video: విజయవాడలో తలసాని శ్రీనివాస్‌కు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్14:32 PM January 14, 2019

విజయవాడ వెళ్లిన తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఘనస్వాగతం లభించింది. విజయవాడ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో యాదవసంఘం నేతలు.. తలసానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు.

webtech_news18

Top Stories