హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : కల్పవృక్ష వాహనంపై తిరుచానూర్ పద్మావతి అమ్మవారు

ఆంధ్రప్రదేశ్12:36 PM November 26, 2019

తిరుచానూర్ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారమే ఈ వేడుకలు ప్రారంభం కాగా.. పుర వీధులు అమ్మవారి స్మరణ, గోవింద నామాలతో మార్మోగుతోంది. ఈ రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు.

webtech_news18