తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోర్టు వరకు ఉన్న పలు ఆలయాల ఆవరణలో ఉన్న పలు విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పిఠాపురం సిఐ సూర్య అప్పారావు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.