విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్బ దాండియా సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిపారు. యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని అనేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. యువతులు దాండియా ఆడారు.