హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : నగలు కొనడానికి వచ్చి... కొట్టేశారుగా...

ఆంధ్రప్రదేశ్08:29 AM August 23, 2019

శ్రీకాకుళం జిల్లా... పాలకొండ పోస్ట్ ఆఫీస్ రోడ్ పక్కన వున్న నాయుడు జ్యూయలరీ షాపులో చోరీ జరిగింది. షాపుకి వచ్చిన నలుగురు మహిళలు నగలు కొనేందుకు వచ్చామనీ, నగలు చూపించమని అడిగారు. వెండి, బంగారు నగలు చూస్తూ... షాపు నిర్వాహకులను మాటల్లో పెట్టి.. నగలు చోరీ చేశారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్‌లో చోరీ జరిగినట్లు స్పష్టమైంది. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N