HOME » VIDEOS » Andhra-pradesh » FORMER AP CONGRESS CHIEF RAGHUVEERA REDDY SWIMMING IN THE WELL VIDEO BA

Video: బావిలో ఈత కొట్టిన మాజీ మంత్రి... చిన్న పిల్లలతో..

ఆంధ్రప్రదేశ్20:14 PM February 02, 2020

మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిన్న పిల్లాడిలా మారిపోయారు. గ్రామంలోని బావిలో చిన్న పిల్లలతో కలసి సరదాగా ఈతకొట్టారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామ సమీపంలో ఉన్న రఘువీరారెడ్డి సొంత పొలంలో ఉన్న బావిలో ఈ రోజు ఆదివారం కావడంతో నీలకంఠాపురంలో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు ఈత కొడుతున్నారు.రఘువీరారెడ్డి కూడా వారితో కలసి ఈతకొట్టారు.

webtech_news18

Top Stories