మన దేశ సంస్కృతి సంప్రదాయాలంటే విదేశీయులకు విపరీతమైన ఆసక్తి. రష్యా, ఇంగ్లండ్‌కి చెందిన 28 మంది టూరిస్టులు... శ్రీకాళహస్తికి వెళ్లారు. రాహు కేతు పూజలు చేయించుకున్నారు. తర్వాత స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత గురుదక్షిణ మూర్తిని దర్శించుకొని... ఆలయ శిల్పాకృతులు, సౌందర్య శైలిని చూసి ఆశ్చర్యపోయారు.