హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: జలదిగ్భంధంలో మహానంది ఆలయం... నీటమునిగిన కోనేరు, మండపం

ఆంధ్రప్రదేశ్12:34 PM September 17, 2019

కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని మహానంది ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మండపం, కోనేరు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీగా వరద ప్రవాహం ఉండటంతో మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు.

webtech_news18