HOME » VIDEOS » Andhra-pradesh » FIRE ACCIDENT IN HOMEOPATHY STORE IN VIJAYAWAD AVR

Video : హోమియోప‌తి స్టోర్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

ఆంధ్రప్రదేశ్23:00 PM September 30, 2019

విజ‌య‌వాడ ఏలూరు రోడ్డులోని అరండ‌ల్‌పేట‌లో ఉన్న హోమియోప‌తి స్టోర్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది . ఘటన జరిగిన ప్రదేశంలో ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న మంట‌లు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ..

webtech_news18

Top Stories