హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: 108 వాహనంలో మంటలు.. పరుగులు పెట్టిన ఫైర్ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్15:58 PM February 12, 2019

కృష్ణ జిల్లా గన్నవరం మండలం పెద్ద అవుటపల్లి హైవేపై రోడ్డుపక్కనే ఉన్న పాడైపోయిన 108 వాహనంలో మంటలు చెలరేగాయి.పక్కనే గ్యాస్ సిలిండర్లు కూడా ఉండటంతో భయంతో జనం పరుగులు తీశారు.సమయానికి అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Sulthana Begum Shaik