హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తండ్రిని చంపిన కొడుకు... కొడవలితో కసితీరా నరికి...

ఆంధ్రప్రదేశ్11:57 AM IST May 16, 2019

వయసొచ్చిన కొడుకు కచ్చితంగా పెని చెయ్యాలి. తల్లిదండ్రులను పోషించాలి. కానీ ఆ కొడుకు ఏ పనీ చెయ్యకుండా తల్లిదండ్రులకు భారమయ్యాడు. ఇదే విషయమై ప్రశ్నించినందుకు జరిగిన హత్య ఇది. అనంతపురం జిల్లా... రొద్దం మండలం... జక్కలచెరువులో... పొలానికి వచ్చి పనీపాటా లేకుండా ఉన్న కొడుకును నాలుగు తిట్టాడు తండ్రి. మాటిమాటికీ తనను ఎందుకు తిడుతున్నారని రివర్స్ అయ్యాడు కొడుకు. ఏందిరో... రోషం పొడుచుకొస్తోందే... అంటూ వచ్చి పొలం పని చెయ్యి... అంటూ కొడుకుపై ఓ దెబ్బ వేశాడు. అంతే రెచ్చిపోయిన కొడుకు... నన్నే కొడతావా అంటూ పక్కనే ఉన్న కొడవలి తీసి... తండ్రిపై కసితీరా దాడి చేశాడు. గాయాలతో ఉన్న తండ్రిని చచ్చిపో అంటూ నరకడంతో అంజినప్ప... అదే పొలంలో ప్రాణం విడిచాడు.

Krishna Kumar N