HOME » VIDEOS » Andhra-pradesh

Video: ఏపీ సీఆర్డీఏకి అభ్యంతరాలు సమర్పిస్తున్న రైతులు

ఆంధ్రప్రదేశ్13:19 PM January 17, 2020

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయడానికి సీఆర్‌డీఏ ఈ నెల 14 నుంచి 17 వరకు గడువు విధించింది. తుళ్లూరు సీఆర్‌డీఏ న్యూ బిల్డింగ్‌లో దీనికోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో రైతులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

webtech_news18

Top Stories