హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : బొత్స వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని రైతుల ధర్నా

ఆంధ్రప్రదేశ్12:42 PM August 26, 2019

రాజధాని నిర్మాణ విషయంలో ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధానిపై ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా మంగళగిరి మండలం కృష్ణ పాలెం వద్ద రైతులు ధర్నా చేసారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు .

webtech_news18