హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కియాకు వ్యతిరేకంగా ఆందోళన... ఉద్యోగాల కోసం...

ఆంధ్రప్రదేశ్19:26 PM October 14, 2019

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారుపల్లి దగ్గరున్న కియా పరిశ్రమ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. తాము పరిశ్రమకు భూములిచ్చినా... తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అన్నారు. కేవలం తమిళులకే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు.

webtech_news18