HOME » VIDEOS » Andhra-pradesh

Video:లంచమివ్వాలి... ధర్మం చేయండి: రైతు భిక్షాటన

ఆంధ్రప్రదేశ్21:36 PM December 20, 2018

అధికారులకు లంచం ఇచ్చేందుకు తనకు ధర్మం చేయాలంటూ కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ రైతు కుటుంబంతో సహా భిక్షాటన చేస్తున్నాడు. తన భూమిని వేరేవారు కబ్జా చేశారని, దాన్ని తనకు ఇవ్వాలంటే ఎమ్మార్వో లంచం అడుగుతున్నారని బాధితుడు ఆరోపించాడు.

webtech_news18

Top Stories