HOME » VIDEOS » Andhra-pradesh

Video: తహశీల్దార్ ఆఫీసులో పురుగుల మందు తాగిన రైతు

ఆంధ్రప్రదేశ్22:25 PM November 11, 2019

భూ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోయిన ఓ రైతు.. చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఎదుటే జయరామిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగాడు. కార్యాలయ సిబ్బంది హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్టలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories