హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: గోదావరిలో పెరిగిన నీటి ఉధృతి- నీట మునిగిన జేసీబీ

గోదావరి జిల్లాకు నీటి ఉదృతి పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రయపురం వద్ద గోదావరి నదిలో హై టెన్షన్ టవర్లు వేయడానికి జేసీబీలను తీసుకొచ్చారు. దీంతో నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో జేసీబీ మునిగిపోయింది.

webtech_news18