హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్18:57 PM October 05, 2019

గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మునిగిన బోటుతో పాటు మిగిలిన మృతదేహాలను వెలికి తీయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా పిటిషన్‌లో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నేవీ, ఎన్డీఆర్ఎఫ్‌ని ప్రతివాదులుగా చేర్చారు. బోటు వెలికితీతలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు హర్షకుమార్.

webtech_news18