హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కష్టమేమి కాదు...ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం సాంకేతికతను దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

webtech_news18