తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ వేకువ జామునే స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేదపండితులు, టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా చక్రస్నాన కార్యక్రమం నిర్వహించారు.