HOME » VIDEOS » Andhra-pradesh

Video: ఆకలితీర్చే ఆదిపరాశక్గిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం

ఆంధ్రప్రదేశ్11:43 AM October 02, 2019

విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నావరాత్రి ఉత్సవాలు భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవిని నాలుగో రోజు శ్రీఅన్నాపూర్ణాదేవిగా అలంకరించారు. చేతిలో రసపాత్రను ధరించి, పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో అన్నపూర్ణాదేవి భక్తులకు బుధవారం దర్శనమిచ్చారు. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం.

webtech_news18

Top Stories