ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం బాగా జరిగిందన్న ఆయన.. ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.