హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: డ్రోన్ కెమెరా తో కరోనా మందు పిచికారీ

ఆంధ్రప్రదేశ్12:18 PM April 04, 2020

ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లాలో భవానిపురంలో ప్రియదర్శిని కాలనీలో మున్సిపల్ అధికారులు ప్రతీ వీధి లో డ్రోన్ ల సహాయంతో హైపో క్లోరైడ్ అనే ఏంటి వైరస్ మందును కరోనా ప్రబలకుండా నివాసలపై మున్సిపల్ సిబ్బంది చల్లిస్తున్నారు. కరోనాని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రతి వీధి లో ఈ డ్రోన్ సహాయంతో మందును నివాసలపై పిచికారీ చేయిస్తున్నారు.వీరి వెంట మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading