హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం

ఆంధ్రప్రదేశ్22:47 PM September 11, 2019

కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది డీఆర్డీఓ. రెండున్నర కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. మనుషులు మోసుకుని కూడా తీసుకుని వెళ్లగలరు. భారత ఆర్మీ కోసం డీఆర్డీఓ దీన్ని తయారు చేసింది.

webtech_news18